hyderabadupdates.com movies Photos : Candid Moments from Stars’ Karwa Chauth Celebrations

Photos : Candid Moments from Stars’ Karwa Chauth Celebrations

Related Post

మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందామిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా కనిపించడం ఉండదు. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి రెండు మూడు మూవీస్ తప్ప కంటిన్యూగా సినిమాలు చేయాలనే తాపత్రయం చూపించలేదు.