రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల వెనుక చాలా నిగూఢమైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణయాలకు మరింత అర్ధం-పరమార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కూడా.. ఈ తరహాలోదేనన్న