స్టేజ్ మీద ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే యువ నిర్మాత బన్నీ వాసు.. ఇటీవల ‘మిత్రమండలి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కాస్త నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో జరిగిన నెగెటివ్ క్యాంపైన్
స్టేజ్ మీద ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే యువ నిర్మాత బన్నీ వాసు.. ఇటీవల ‘మిత్రమండలి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కాస్త నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో జరిగిన నెగెటివ్ క్యాంపైన్
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కీలకమైన రాష్ట్రం బీహార్‌లో తాను కూడా ప్రచారం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ దశాబ్దపు
హైదరాబాద్‌లోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెల 11న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే.. ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండులో ఒకప్పుడు ఒక పీక్స్ చూడబోతున్నాం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రను మార్చిన రాజమౌళి అండ్ కో.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. ఇండియన్
ఈ మధ్యే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగులో తెరకెక్కనున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. ముందుగా ‘స్పిరిట్’కు దూరమైన ఆమె.. తర్వాత తాను కీలక పాత్ర పోషించిన ‘కల్కి’ సినిమాకు కొనసాగింపుగా రావాల్సిన ‘కల్కి-2’ నుంచి కూడా వైదొలిగింది.
దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఘనత ఏపీకి మాత్రమే దక్కిందని, ఇది తెలుగు నేల చేసుకున్న అదృష్టమని సీఎం చంద్రబాబు తెలిపారు. అది క్వాంటమ్ వ్యాలీ అని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఈ వ్యాలీకోసం ప్రయత్నించాయని.. కానీ, కేంద్రం సహకారంతో
ఔను! నిజమే. ఎక్కడైనా లిక్కర్ విక్రయిస్తేనే సొమ్ములు వస్తాయి. కానీ, లిక్కర్ అమ్మకుండానే తెలంగాణ సర్కారుకు కాసుల మోత మోగింది. రెండేళ్లకు ఒకసారి వైన్స్ దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తుంది. అదే బార్లయితే.. 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. తాజాగా రేవంత్
ప్రస్తుతం ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు.. రష్మిక మందన్నా. బహు భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. నిలకడగా హిట్లు అందుకుంటూ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది ఈ కన్నడ భామ. గత ఏడాది ‘పుష్ప-2’తో రికార్డు బ్రేకింగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక..
హైదరాబాద్‌లోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లో అన్ని వడబోతల తర్వాత.. 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నిజానికి నామినేషన్ల గడువు ముగిసే సరికి 211 మంది అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేశారు.
ఏపీకి గ్రేట్ గ్రీన్ వాల్(హరిత గోడ) అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవులు జాతీయ ఆస్తి అని పేర్కొన్న ఆయన… వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. అటవీ సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అటవీ