Author: Ai Generated Article, credits to ogrinal website

‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

హైద‌రాబాద్ : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో అందాల భామ‌లు శ్రీ‌లీల‌, రాశీ ఖ‌న్నా న‌టించారు. ఈ సినిమాకు

రంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదారంజాన్ ఎఫెక్ట్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ ప‌రీక్ష వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈద్-ఉల్-ఫితర్ సెలవు కారణంగా ప‌ద‌వ త‌ర‌గ‌తికి సంబంధించి జ‌ర‌గాల్సిన‌ ఆంగ్ల పరీక్షను వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈ ప‌రీక్ష వాస్తవానికి మార్చి 21న జరగాల్సి ఉంది. ఆంగ్ల పేపర్ (పేపర్

శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవోశ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో

తిరుమ‌ల : తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా

రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ అరెస్ట్రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ అరెస్ట్

మహారాష్ట్ర : మ‌నుషుల బ‌ల‌హీన‌త‌న‌ల‌ను ఆస‌రాగా చేసుకుని బాబాలు, జ్యోతిష్కులు, సంఖ్యా శాస్త్ర‌వేత్త‌లు రెచ్చి పోతున్నారు. అందినంత మేర దండుకుంటున్నారు. ప్ర‌ధానంగా చాలా మంది ఎక్కువ శాతం మ‌హిళ‌ల‌ను లోబ‌ర్చు కోవ‌డం, లైంగికంగా వేధింపుల‌కు పాల్ప‌డ‌డం, బ్లాక్ మెయిల్ చేయ‌డం, సీసీ