Category Added in a WPeMatico Campaign
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలె ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మిశ్రమ రివ్యూలు వచ్చినా వసూళ్లలో మాత్రం జోరు చూపింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన
ఏపీలో బాణసంచా పేలుడు విషాదాన్ని నింపింది. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్రహీంపట్నంలో
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో దైవత్వం (Divinity), మైథాలజీని ఆధునిక కథాంశంలో మిళితం చేసే ట్రెండ్ బలంగా నడుస్తోంది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాలు ఈ ట్రెండ్‌కు నిదర్శనం. ఈ సినిమాలన్నీ కేవలం వినోదాన్నే కాక, శక్తివంతమైన డివైన్ ఎమోషన్స్‌ను జోడించి, క్లైమాక్స్‌లో
నకిలీ మద్యం కుంభకోణంపై స్పందించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నారా వారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో అందరికి తెలిసిపోయింది అన్నారు. రూ.5,280 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి అన్నారు. ములకలచెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా జరిగిన అవినీతి
ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కొమురం భీం వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు కవిత. గుస్సాడీ ఉత్సవాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే తిరుగుబాటు మొదలైంది. తాజాగా హిందూపురంలో రైతులు తిరగబడ్డారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలంలో భూ సేకరణకి రెవెన్యూ అధికారులు సమయాత్తం అవ్వడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం