హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.