Category: movies

రైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరారైరైరారా… డాన్స్ అదరగొట్టేశాడు కదరా

ఉదయం నుంచి ఎప్పుడెప్పుడా అని తెగ వెయిటింగ్ లో పెట్టిన పెద్ది సెకండ్ సింగల్ వచ్చేసింది. నిజానికి సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేస్తామని దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ కు హామీ ఇచ్చినప్పటికీ మూడు గంటలు ఆలస్యంగా పదికి రిలీజ్

రవితేజ విజ్ఞప్తికి విముక్తిరవితేజ విజ్ఞప్తికి విముక్తి

రవితేజ ఇమేజ్‌ ఛట్రం నుంచి బయటికి వచ్చి, ‘మాస్ రాజా’ అనే ట్యాగ్‌ను కూడా పక్కన పెట్టి చేసిన సినిమా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న

పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?

అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు

‘పెద్ది’తో పోటీకి సై అంటున్న ‘కర’‘పెద్ది’తో పోటీకి సై అంటున్న ‘కర’

ఏప్రిల్ 30 విడుదల తేదీ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు టీమ్ మాత్రం వాయిదా సమస్యే లేదని చెబుతోంది. ఇప్పటికే మార్చి 27 వదులుకోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచినప్పటికీ నెల రోజుల ఆలస్యమే కాబట్టి

ఖమేనీ మరణం – భారత్ మౌనం వెనుక మర్మమేమిటి?ఖమేనీ మరణం – భారత్ మౌనం వెనుక మర్మమేమిటి?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు వార్తలు వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సంతాప ప్రకటన విడుదల చేయలేదు.

‘రాజాసాబ్’ తర్వాత గాయబ్‘రాజాసాబ్’ తర్వాత గాయబ్

ప్రభాస్‌తో సినిమా అంటే అభిమానులే కాదు.. అందులో భాగమైన వాళ్లు కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు. పాన్ ఇండియా స్థాయిలో తమకు పేరొస్తుందని.. అవకాశాలు వరుస కట్టేస్తాయని నటీనటులు, సాంకేతిక నిపుణులు భావిస్తారు. ‘రాజాసాబ్’ మీద కూడా అందరూ అలాంటి ఆశలే పెట్టుకున్నారు. కానీ

300 కోట్ల సీక్వెల్… ఇలా అయ్యిందేంటి300 కోట్ల సీక్వెల్… ఇలా అయ్యిందేంటి

వివాదాలు, కేసులతో వార్తల్లో నానిన ది కేరళ స్టోరీ 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. మొదటి వీకెండ్ పట్టుమని పదిహేను కోట్ల నెట్ కూడా వసూలు కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే పెట్టిన బడ్జెట్ కేవలం నలభై కోట్ల లోపే

సామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబుసామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబు

త‌మిళ‌నాడులోని శివ‌కాశీ పేరు దాదాపు అంద‌రికీ సుప‌రిచిత‌మే. దీపావ‌ళి వ‌చ్చిందంటే.. శివ‌కాశీ ప‌టాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. దేశంలో ప‌టాకులు త‌యార‌య్యే మెజారిటీ ప్రాంతంగా కూడా శివ‌కాశీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. శివ‌కాశీని అధికారికంగా త‌మిళ‌నాడు

రీమేక్ కాదని ఎన్నిసార్లు చెప్పాలి?రీమేక్ కాదని ఎన్నిసార్లు చెప్పాలి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘తెరి’కి రీమేక్ అని ఎఫ్పట్నుంచో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ

టాక్సిక్ అభిమానులకో ఝలక్టాక్సిక్ అభిమానులకో ఝలక్

మార్చి 19 దురంధర్ రివెంజ్ తో నువ్వా నేనానే రీతిలో పోటీ పడుతున్న టాక్సిక్ నుంచి ఇవాళ ఫస్ట్ సింగల్ వచ్చింది. మాములుగా లిరికల్ వీడియో అంటే విజువల్స్, మేకింగ్ షాట్స్ ఉంటాయి. కానీ అవేవి లేకుండా కేవలం కియారా అద్వానీ,