గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రకార్యాలయం భద్రతపై సీఎం చంద్రబాబు శనివారం ఉదయం సమీక్షించారు. అసలు అక్కడ ఏం జరిగిందని.. జనసేన పార్టీ సీనియర్‌నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం దుండగులు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి.. కార్లను