కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో చూడరు. ఆ తర్వాత కూడా వారికి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్, ట్రెడిషనల్ రోల్సే వస్తుంటాయి. కానీ ఇలాంటి ముద్ర వేయించుకోడానికి హీరోయిన్లు ఇష్టపడరు.