ముందు క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫొటో’తో మెప్పించాడు. అప్పట్నుంచి వరుసగా లీడ్ రోల్స్‌లో సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు అప్పుడప్పుడూ క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌లోనూ మెరుస్తున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్థాయికి చేరుకున్న