ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు. వాస్తవానికి మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ.. మండలిలోనూ పారదర్శక విధానంలో కార్యక్రమాలు జరిగేలా వైసీపీ సభ్యులు సహకరించకపోవడం గమనార్హం. గురువారం చిన్నపిల్లలు