Category: movies

సాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకుసాయిశ్రీనివాస డిస్కషన్ ఇప్పుడు ఎందుకు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ కావాలనే డిమాండ్ పెరిగిపోయింది. అనగనగా ఒక రోజు ప్రమోషన్ల కోసం నవీన్ పోలిశెట్టి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ఆడియన్స్ కొందరు ఈ కోరికను థియేటర్లో నేరుగా వినిపించారు. ఆ

నాన్ వెజ్ అంటూ ట్రోల్ అయిన జ‌గ‌న్‌నాన్ వెజ్ అంటూ ట్రోల్ అయిన జ‌గ‌న్‌

ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌తీరు, వ్య‌వ‌హార శైలి ఎలా త‌యార‌య్యిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న‌పుడూ ఆయ‌న త‌డ‌బ‌డే వారు కానీ.. ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లాక త‌డ‌బాటు మ‌రింత ఎక్కువైంది. ఎప్పుడైనా ఒక

దురంధర్ 2… ఇక్కడితో ఆగడం లేదటదురంధర్ 2… ఇక్కడితో ఆగడం లేదట

మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ 2 ది రివెంజ్ మీద నెలకొన్న హైప్ ఎంతో మళ్ళీ చెప్పనక్కర్లేదు. దీని పంపిణి కోసమే జియో స్టూడియోస్ సంస్థ హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టడం కన్నా సెన్సేషన్ ఇంకేముంటుంది. ఏపీ తెలంగాణ

మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?మళ్లీ పవన్ మీదే ఇండస్ట్రీ ఆశలు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు తేలిక అయ్యాయి. ఏపీలో ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ఏడాది కిందట్నుంచి ఇబ్బందులు తప్పట్లేదు. ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో జరిగిన

స్క్రీన్లు పెంచడం ఎలా సాధ్యం అమీర్ సాబ్స్క్రీన్లు పెంచడం ఎలా సాధ్యం అమీర్ సాబ్

ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి ఫలితాలు పాజిటివ్ గా రావడం ట్విస్టు. ఆ మధ్య సితారే జమీన్ పర్ ని ఓటిటికి అమ్మకుండా యుట్యూబ్ లో

సరదా ‘ఫంకీ’లో దర్శకుల కష్టాలుసరదా ‘ఫంకీ’లో దర్శకుల కష్టాలు

గత ఏడాది లైలాతో చేదు ఫలితం చూసిన విశ్వక్ సేన్ దాని దెబ్బకు ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని బయట కనిపించకుండా పూర్తిగా ఫంకీకే అంకితమైపోయాడు. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక మీడియా కెమెరా ముందుకు వచ్చాడు.

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామిజగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి.

అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు సంఘీభావంగా ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అయితే కాపు నేత అయిన

‘జగన్ ముత్తాత పేరు’…ఇదేమి లాజిక్ గోరంట్ల?‘జగన్ ముత్తాత పేరు’…ఇదేమి లాజిక్ గోరంట్ల?

ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలం అంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గతంలోనూ ఇప్పుడు

టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్టీడీపీ ఎమ్మెల్యేపై రోజా బాడీ షేమింగ్ కామెంట్స్

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అంబటి ఇంటిపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దాడి చేయించారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు