Category: movies

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ సమయానికి

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు. ఈ క్రమంలోనే

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు అస్థిరంగా ఉంటాయనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అంతర్జాతీయంగా చోటుచేసుకునే రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయిస్తాయి.

సంక్రాంతి హిట్… ఇంతలోనేసంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా చూస్తే.. సినిమా థియేటర్లలో రిలీజైన మూణ్నాలుగు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేస్తారు. థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలోనే ఓటీటీలోకి దిగిన

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కేవలం సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది. ఫ్యాట్ పిగ్స్, డాగ్స్, స్లోగ్స్ అంటూ మహిళలపై అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన ట్రాక్ రికార్డ్ ట్రంప్ సొంతం. ఇక, ట్రంప్

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ వచ్చే వరకు గత ఏడాదికి ఇదే హైయెస్ట్ గ్రాసర్‌గా

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టిజనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు, ఓట్లు, సీట్ల శాతాన్ని బట్టి టీడీపీకి 60, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం కేటాయింపులు పదవుల్లో జరిగేలా ఒక

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు. కోర్టులో పోరాడుతున్నారు. మ్యూజిక్ కంపెనీలతో కూడా ఆయనకు వివాదాలు నడుస్తున్నాయి. పాట మీద తొలి హక్కు తనదే అన్నది ఇళయరాజా

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం మామూలే. 2021లో నేషనల్ అవార్డ్స్ ప్రకటించినపుడు చాలామంది ఒక సినిమాకు అన్యాయం చేశారని ఫీలైంది ‘జై భీమ్’ విషయంలోనే. సూర్య