సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన డిజాస్టర్లూ ఉన్నాయి. అందులో వరుడు అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ఇది