Category: movies

Netflix acquires 13 Telugu Films for 2026Netflix acquires 13 Telugu Films for 2026

Top digital giant Netflix has acquired the digital rights of 12 promising Telugu films which are in various stages of shoot and production. Roshan’s last year release Champion will stream

Chiranjeevi’s MSG All Shows Sold OutChiranjeevi’s MSG All Shows Sold Out

Megastar Chiranjeevi’s latest sensation Mana Shankara Vara Prasad Garu, directed by Anil Ravipudi, is unleashing sheer domination at the box office, turning out to be the undisputed Sankranthi winner despite

Director’s Son Loses Rs 63 Lakhs in a ScamDirector’s Son Loses Rs 63 Lakhs in a Scam

Tollywood director Teja’s son has turned out to be a victim of a financial scam and he lost Rs 63 lakhs. Hyderabad-based Praneeth and Anusha have introduced themselves as experts

Naga Vamsi calls it the Most Satisfying SankranthiNaga Vamsi calls it the Most Satisfying Sankranthi

Young Tollywood producer S Naga Vamsi has seen several ups and downs last year. He lost big money after tasting debacles and he was extremely confident on Naveen Polishetty’s Anaganaga

తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా… ‘ఏపీ-ఫ‌స్ట్‌’తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా… ‘ఏపీ-ఫ‌స్ట్‌’

తిరుప‌తి జిల్లాకు సీఎం చంద్ర‌బాబు భారీ ప్రాజెక్టు ప్ర‌క‌టించారు. తిరుప‌తి త‌ల‌రాత మార్చేలా.. ఏపీ-ఫ‌స్ట్ ప‌థ‌కాన్ని ఆయ‌న ఎనౌన్స్ చేశారు. ఏపీ-ఫ‌స్ట్‌.. అంటే.. ఇది సాంకేతిక‌, ప‌రిశోధ‌న సంస్థ‌. దీనిని తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో

బైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయిబైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయి

మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత తీవ్రమైన పోటీ, తక్కువ థియేటర్ల లభ్యతలోనూ హిట్ కొట్టే దిశగా వసూళ్లు వస్తుండటం టీమ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. క్రమంగా

కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….

ఏపీ మంత్రి నారా లోకేష్‌.. శుక్ర‌వారం ఉద‌యం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే క‌బురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్ర‌జ‌ల‌కు సూచించారు. అన్న‌ట్టుగానే ఆయ‌న తాజాగా శుక్ర‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాకినాడ‌కు భారీ

రంగం హీరో సైలెంట్ హిట్టు కొట్టేశాడురంగం హీరో సైలెంట్ హిట్టు కొట్టేశాడు

జీవా పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ రంగం హీరో అంటే ఫ్లాష్ అవుతుంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి కొడుకుగా తమిళంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న జీవావి ఈ మధ్య తెలుగులో

ప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దుప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దు

ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాల‌న‌ను సంస్క‌రిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చేయాల్సిన ముంద‌స్తు ప‌నుల‌ను వేగంగా అమ‌లు చేయాలని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల స‌మ‌య పాల‌న‌తోపాటు.. ఫైళ్ల క్లియ‌రెన్స్

నాని – నెట్ ఫ్లిక్స్ బంధం చాలా స్ట్రాంగ్నాని – నెట్ ఫ్లిక్స్ బంధం చాలా స్ట్రాంగ్

న్యాచురల్ స్టార్ నాని అంటే బయ్యర్ వర్గాల్లో, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ లో ఎంత నమ్మకముందో తెలిసిందే. ఇప్పుడీ ట్రస్ట్ ఓటిటిలకూ వెళ్ళిపోయింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ ఇతర హీరోలతో ఏమో కానీ నాని కొత్త సినిమా