Category: movies

‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా‘వరల్డ్ ఫేమస్ లవర్’ దర్శకుడి కొత్త సినిమా

‘ఓనమాలు’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్రాంతి మాధవ్. ఇది కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా.. క్రాంతిమాధవ్‌కు మంచి పేరొచ్చింది. దీంతో సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు పిలిచి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చేసే అవకాశమిచ్చారు.

డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదుడీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా

9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం9 రోజుల డ్యూటీకి ప్రసాద్ గారు సిద్ధం

మన శంకరవరప్రసాద్ గారుకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. రేపు ట్రైలర్ మీద అంచనాలు పెరగడమో తగ్గడమో ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎదురు చూపులు దాని మీదే ఉన్నాయి. అయితే ప్రమోషన్ల పరంగా అనిల్ రావిపూడి మార్కు పూర్తి స్థాయిలో కనిపించడం

డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?డాన్ దర్శకుడితో ‘టైలర్’ రజినీకాంత్ ?

కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రూపొందబోయే సినిమా తాలూకు దర్శకుడి సస్పెన్స్ వీగిపోయింది. శివ కార్తికేయన్ డాన్ డీల్ చేసిన శిబి చక్రవర్తిని అఫీషియల్ గా లాక్ చేస్తూ ఇవాళ ప్రకటన ఇచ్చారు. దీనికన్నా ముందు రెండుమూడు పేర్లు వినిపించాయి

అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపనఅంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు. ఆల‌య అధికారులు..

ఫాక్ట్ చెక్… ఆలయ గోపురం ఎక్కి అతనేం చేశాడు?ఫాక్ట్ చెక్… ఆలయ గోపురం ఎక్కి అతనేం చేశాడు?

తిరుమల–తిరుపతికి సంబంధించిన తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని టీటీడీ తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మకుండా, అధికారిక టీటీడీ ప్రకటనలనే విశ్వసించాలని భక్తులకు సూచించింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి లోనికి ప్రవేశించారు. ఉన్నట్లుండి అతను అక్కడ ఉన్న టెంట్

వెనక కూర్చున్నా… హెల్మెట్ ఉండాల్సిందేవెనక కూర్చున్నా… హెల్మెట్ ఉండాల్సిందే

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించే విషయంలో విశాఖ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి

ఎవరా ఫేక్ ప్రొడ్యూసర్?ఎవరా ఫేక్ ప్రొడ్యూసర్?

ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులిచ్చి.. ఏవో సమస్యలొచ్చి ఆ సినిమాను ఆపేయడం ఇండస్ట్రీలో మామూలే. కానీ సినిమా చేసే ఉద్దేశం లేకపోయినా.. ఊరికే అడ్వాన్సులిచ్చి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తన వైపు తిప్పించుకుని.. తర్వాత సినిమా లేదు