Category: movies

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి రామ‌కృష్ణ‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్రామిరెడ్డిల‌కు.. జంట హ‌త్య‌ల కేసులో కోర్టు.. 14 రోజ‌లు రిమాండ్ విధించింది. దీంతో వారిద్ద‌రినీ నెల్లూరు

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడుహడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది. అభిమానులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కనివిని ఎరుగని రీతీలో సంబరాలు జరుపుకున్నారు. ఉదయం షోలు ఆరు గంటల నుంచి

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల పోలింగ్‌కు ఓట‌ర్లు క్యూక‌ట్టారు. ప‌ల్లేక‌దా.. అని ఓట‌ర్లు లైట్ తీసుకోలేదు. ఎక్క‌డెక్క‌డి నుంచో వచ్చి.. త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే, ఆయనకు కొంతకాలం క్రితం సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణను

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లుఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బఅఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి వారంలోనే విడుద‌ల కావాల్సిన సినిమాకు త‌మిళ‌నాడు కోర్టు విధించిన ఆంక్ష‌ల కార‌ణంగా బ్రేకులు ప‌డ్డాయి. దీంతో బాల‌య్య అభిమానులు తీవ్ర

తప్పు చేశాడు థర్డ్ డిగ్రీ రుచి చూశాడుతప్పు చేశాడు థర్డ్ డిగ్రీ రుచి చూశాడు

పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు అడ్డు అదుపు లేకుండా వాగేస్తుంటారు. సోషల్ మీడియా లో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంటారు. చివరికి ఆపదలో పడ్డప్పుడు ఆదుకునేవారు కరువుతారు.

యువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకుయువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకు

గ్రౌండ్‌లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ ‘స్వాగ్’ వెనుక ఎవరికీ కనిపించని కఠోర శ్రమ దాగుంది. ఇప్పుడు సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ సంచలనం

టీడీపీ నేత అరెస్ట్… సీఎం బాబు రియాక్షన్ ఇదే!టీడీపీ నేత అరెస్ట్… సీఎం బాబు రియాక్షన్ ఇదే!

సాధార‌ణంగా ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీకి చెందిన నాయ‌కుల‌కు స‌ర్కారు నుంచి అభ‌యం ఉంటుంది. ఇది స‌హ‌జం. ఎక్క‌డైనా ఎవ‌రైనా త‌ప్పులు చేసినా.. పార్టీ ప్ర‌భుత్వ‌మే కాబ‌ట్టి వెనుకేసుకు వ‌స్తుంది. అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌ప్పు చేసిన

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై