తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా.. ఇప్పటికే మెగా అభిమానుల్లో, యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమాలతో అస్సలు సంబంధం లేనట్లు ఉంటున్నప్పటికీ.. అతనెప్పుడైనా బయట