ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచేలా కనిపిస్తున్న ‘దురంధర్’ సినిమాకు దర్శకుడే కాదు, నిర్మాత కూడా ఇతనే. దర్శకుడిగా రెండో సినిమానే అయినా.. ఫిలిం మేకింగ్‌లో