తెలుగు, తమిళ ఫ్యాన్స్ కొత్త గొడవతెలుగు, తమిళ ఫ్యాన్స్ కొత్త గొడవ

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేయడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. చాలా చిన్న చిన్న విషయాలను పట్టుకుని.. కారణాలు వెతుక్కుని గొడవ పడుతుంటారు స్టార్ హీరోల ఫ్యాన్స్. కొన్నిసార్లు ఈ గొడవలు బోర్డర్లను దాటిపోయి రెండు భాషల ప్రేక్షకుల మధ్య కూడా

ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్ఆ ప్రశ్నకు బైసన్ దర్శకుడు హర్ట్

తమిళంలో కుల వివక్ష మీద సినిమాలు మిగతా భాషలతో పోలిస్తే కాస్త ఎక్కువే వస్తుంటాయి. అక్కడ కొందరు దర్శకుడు ‘కులం’ కోణం లేకుండా సినిమాలే తీయరని పేరుంది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది పా.రంజిత్ గురించి. చిన్నతనం నుంచి కులవివక్షను ఎదుర్కొని.. ఎన్నో

క‌విత ‘వ‌య‌సు’ వ్యాఖ్య‌లు.. ఏం చెప్పాల‌ని?క‌విత ‘వ‌య‌సు’ వ్యాఖ్య‌లు.. ఏం చెప్పాల‌ని?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారే కాదు.. స‌హ‌జం ఏ మ‌హిళ కూడా త‌న వ‌యసును బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌రు. ఇక‌, పురుషులు కూడా ఇటీవ‌ల కాలంలో వ‌య‌సును చెప్ప‌డానికి మొహ‌మాట ప‌డుతున్నారు. ఏదైనా పెద్ద అవ‌స‌రం ఉంటే త‌ప్ప‌.. ఎవ‌రూ వ‌య‌సు విష‌యంలో బ‌య‌ట‌కు చెప్పరు.

ఎస్‌! అందుకే లొంగిపోయాం: మావోయిస్టు ఆశ‌న్న వీడియోఎస్‌! అందుకే లొంగిపోయాం: మావోయిస్టు ఆశ‌న్న వీడియో

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన కీల‌క నాయకుడు, సిద్ధాంత క‌ర్త‌ల్లో ఒక‌రుగా గుర్తింపు పొందిన మ‌ల్లోజుల వేణుగోపాల రావు, అదేవిధంగా త‌క్కెళ్ల‌ప‌ల్లి వాసుదేవ‌రావు అలియాస్ ఆశ‌న్నలు.. ఇటీవ‌ల ప్ర‌భుత్వాల‌కు లొంగిపోయారు. మ‌ల్లోజుల మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ముందు, ఆశ‌న్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ముందు..

`చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు`చిరంజీవి` పేరును వాడుకుంటే జైలుకే: కోర్టు తీర్పు

సోష‌ల్ మీడియా స‌హా ప్రైవేటు సంస్థ‌లు కూడా ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీల పేర్లు, ఫొటోల‌ను వినియోగించ‌డం ఫ్యాషన్‌గా మారిపోయింది. కొన్ని కొన్ని సంద‌ర్బాల్లో సెల‌బ్రిటీల గ‌ళాన్ని కూడా అనుక‌రిస్తున్నారు. ఇక‌, ఏఐ వ‌చ్చిన త‌ర్వాత‌.. మార్ఫింగ్‌వీడియోలు సృష్టించి.. కంటెట్‌తో ప్ర‌చారం చేస్తున్నారు.

Nara Rohith’s colorful haldi ceremony goes viral
Nara Rohith’s colorful haldi ceremony goes viral

Nara Rohith and his fiancée Sireesha have kicked off their grand four-day wedding celebrations ahead of their big day on October 30, 2025. The festivities began with a vibrant Haldi

Two Australia Women Cricketers Molested in Indore During Women’s ODI World CupTwo Australia Women Cricketers Molested in Indore During Women’s ODI World Cup

Two Australia cricketers who participated in the Women’s ODI World Cup 2025 were molested in Indore. The players were allegedly stalked and molested by a motorcyclist in Madhya Pradesh’s Indore,