‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’

ప్రపంచంలోని ప‌లు దేశాల్లో వృద్ధ జ‌నాభా ఇప్పుడు పెను స‌వాలుగా మారుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. మ‌న‌దేశం మాత్ర‌మే ప్ర‌స్తుతం యువత ఎక్కువ‌గా ఉంద‌న్నారు. అయితే వ‌చ్చే 20 ఏళ్ల త‌ర్వాత ఈ ప‌రిస్థితి కూడా తారుమార‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

ఉస్తాద్ పరిచయం… మాస్ ప్రేక్షకులే లక్ష్యంఉస్తాద్ పరిచయం… మాస్ ప్రేక్షకులే లక్ష్యం

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు గత కొన్నేళ్లలో చెప్పిన డేట్ కన్నా వారం ముందు వస్తున్న స్టార్ హీరో సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులకు బోలెడు అంచనాలున్నాయి. హరీష్ శంకర్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా గబ్బర్

కంటెంట్ గెలిచింది … చిన్న సినిమాలకు ‘గద్దర్’ గౌరవంకంటెంట్ గెలిచింది … చిన్న సినిమాలకు ‘గద్దర్’ గౌరవం

2025 గద్దర్ అవార్డుల ప్రకటన జరిగిపోయింది. ఎప్పుడో దశాబ్దంకు పైగా ఆగిపోయిన నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్ పేరుతో తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఉగాది ఇంకా

‘ఉస్తాద్’ ఇంత లేటైనా… లాభాలేనా?‘ఉస్తాద్’ ఇంత లేటైనా… లాభాలేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చాలా ఏళ్ల కిందట అడ్వాన్స్ ఇచ్చారు. ముందు ఈ బేనర్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు.

అరటి దొంగకు తీహార్ జైలా?అరటి దొంగకు తీహార్ జైలా?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ

సరస్వతి వివాదంలో ఎవరు రైట్సరస్వతి వివాదంలో ఎవరు రైట్

నిన్న విడుదలైన ఎస్ సర్వసతి సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది. దీనికి కథను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా రాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ తన కథను మానభంగం చేశారని, పూర్తిగా రివెంజ్ డ్రామాగా మార్చేసి దాని ఆత్మను

మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!మా వల్లే గెలిచారు.. వివాదాలకు బాబు చెక్!

వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివాదాలు కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. గతం నుంచి వివాదాలకు దిగుతున్న నేతలు కొందరు అయితే, కొత్తగా మరికొందరు వివాదాలకు కేంద్రంగా

గద్దర్ అవార్డులు.. భలే భలేగద్దర్ అవార్డులు.. భలే భలే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రమం తప్పకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తూ వచ్చిన నంది అవార్డులకు.. రాష్ట్ర విభజన తర్వాత బ్రేక్ పడింది. అప్పట్లో ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ప్రభుత్వ అవార్డులకు ప్రాధాన్యం

శత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారంశత్రుదేశం మాఫియాలో ‘దురంధర్’ ప్రతీకారం

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది రివెంజ్. మొదటి భాగం రిలీజైనప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వందా రెండు వందలు కాదు ఏకంగా పదమూడు వందల కోట్లు

కాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందాకాంచనకు ఇంత ఫాలోయింగ్ ఉందా

హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్ రాఘవేంద్రకు దక్కుతుంది. తీసిన కథే మళ్ళీ మళ్ళీ తీసినా మాస్ ఆడియన్స్ అండతో హిట్లు కొట్టడం ఆయనకే చెల్లింది. చంద్రముఖి