క్యాసినో కింగ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌వి?క్యాసినో కింగ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌వి?

`క్యాసినో కింగ్‌`గా గుర్తింపు తెచ్చుకుని వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను అక్ర‌మంగా ఆర్జించార‌న్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌విని అప్ప‌గించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు.. పార్టీ అధికార ప్ర‌తినిధులు స‌హా రాష్ట్ర‌స్థాయి క‌న్వీనర్లు, మీడియా చ‌ర్చ‌ల్లో