హైదరాబాద్ :హైదరాబాద్ పోలీసులకు సంబంధిచి ప్రత్యకంగా ఏర్పాటైన షీ టీమ్స్ సంచలనం సృష్టించింది. ఈ మేరకు షీ టీమ్స్ కు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును వెల్లడించారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ షీ