మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర మామూలు విధ్వంసం సాగించట్లేదు. ఇది సగటు ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. చిరును వింటేజ్ స్టయిల్లో చూపించడం.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే