స్లమ్ డాగ్ ఆలోచిస్తోంది వీటి గురించేస్లమ్ డాగ్ ఆలోచిస్తోంది వీటి గురించే

విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు ముందు నుంచి అనుకున్నట్టుగా స్లమ్ డాగ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన లుక్ మంచి ఇంటెన్స్ గా ఉంది.

వైసీపీ.. జ‌న‌సేన‌… ఇద్దరికీ ఒకటే సమస్యవైసీపీ.. జ‌న‌సేన‌… ఇద్దరికీ ఒకటే సమస్య

రాష్ట్రంలోని కీల‌క పార్టీల‌కు కార్య‌క‌ర్త‌ల కొర‌త వెంటాడుతోంది. నిజానికి కార్య‌క‌ర్త‌ల ద‌న్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వ‌చ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే వెన్నుద‌న్నుగా నిల‌వాల్సి ఉంటుంది. అయితే.. కార‌ణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీల‌క పార్టీల‌కు..

రామాయణ ముందు ఇది రైట్ డెబ్యూనారామాయణ ముందు ఇది రైట్ డెబ్యూనా

చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ ఎట్టకేలకు విడుదల కానుంది. మే 1 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు ఇవాళ అఫీషియల్ గా టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు. విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా

వరదా… వరప్రసాద్ ఆగడం లేదువరదా… వరప్రసాద్ ఆగడం లేదు

బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారి తుఫాను కొనసాగుతోంది. మూడు రోజులకే నూటా యాభై కోట్ల మార్కుని దాటేసిన మెగాస్టార్ వీకెండ్ లోపు డబుల్ సెంచరీని టచ్ చేయడం ఖాయమే. మొదటి వారం కాకుండానే ఇంత ఊచకోత చూసి మెగాభిమానుల ఆనందం

ఇక కూటమిలోకి వారు ఎంట్రీ ఇవ్వొచ్చుఇక కూటమిలోకి వారు ఎంట్రీ ఇవ్వొచ్చు

పార్టీలు ఏవైనా.. నాయ‌కులు ఎవ‌రైనా వివాద ర‌హితులుగా ఉన్నారా? వారిపై ఎలాంటి మ‌చ్చ‌లు లేవా? అయితే.. ఇదే ప్రామాణికంగా.. జ‌న‌సేన‌, టీడీపీలు నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాల‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యంగా

బాక్సాఫీస్ సంక్రాంతి – కొంచెం ఆందోళన ఎంతో ఆనందంబాక్సాఫీస్ సంక్రాంతి – కొంచెం ఆందోళన ఎంతో ఆనందం

టాలీవుడ్ గత కొన్నేళ్లలో చూడని పెద్ద స్థాయిలో సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటోంది. రాజా సాబ్ వైఫల్యం కాసేపు పక్కనేపడితే మిగిలిన నాలుగు సినిమాల్లో దేనికీ నెగటివ్ టాక్ రాకపోవడం బయ్యర్ల మొహాల్లో వెలుగులు తీసుకొచ్చింది. మన శంకరవరప్రసాద్ గారు రికార్డులు బద్దలయ్యే

చిరు సినిమా చూసి విడాకులు క్యాన్సిల్చిరు సినిమా చూసి విడాకులు క్యాన్సిల్

సినిమాల ప్రభావం సమాజం మీద ఉండదు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా తెలుగువారి జీవితాల్లో సినిమా అనేది ఒక అంతర్భాగంగా మారిపోయిన నేపథ్యంలో.. దాని ప్రభావం మెజార్టీ జనం మీద మంచి, చెడు రెండు రకాలుగా ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

మోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగిందిమోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగింది

ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో మాత్రం అగ్రరాజ్యం టాప్ స్థానంలో ఉండటం తర్వాత.. టాప్ 5లో కూడా ఉండని పరిస్థితి. ఇంతకూ పాస్ పోర్టు పవర్

Ram Charan: Peddi is the most interesting character I have done in my careerRam Charan: Peddi is the most interesting character I have done in my career

Ram Charan’s Peddi is currently in production. The sports action drama, directed by Buchi Babu Sana, is generating massive hype across the board. The first single, Chikiri Chikiri, is ruling