మండలిలో కవిత మంగమ్మ శపథం!మండలిలో కవిత మంగమ్మ శపథం!

బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సోమవారం సంచలన ప్రకటన చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమానికి ముందే ప్రారంభించిన తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తామని

పచ్చని కోనసీమలో అగ్నికలకలంపచ్చని కోనసీమలో అగ్నికలకలం

ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పచ్చని కోనసీమ (ఇప్పుడు జిల్లా)లో ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల కారణంగా వేలాది కొబ్బరి చెట్లు తగలబడి పోయాయి. దీంతో సమీపంలోని పలు గ్రామాల ప్రజలను కూడా అధికారులు అక్కడ నుంచి ఖాళీ చేయించారు.

జోమాటో బాస్ తలకి ఉన్న ఆ ‘క్లిప్’ అసలు కథజోమాటో బాస్ తలకి ఉన్న ఆ ‘క్లిప్’ అసలు కథ

జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల రాజ్ షమనీ పాడ్‌కాస్ట్‌లో కనిపించినప్పుడు, ఆయన తలకి ఒక చిన్న మెటాలిక్ క్లిప్ ఉండటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరేమో అది చూయింగ్ గమ్ అని, మరికొందరు ఛార్జింగ్ ప్యాడ్ అని రకరకాల మీమ్స్

రాశి ఫ‌లాలు కామెంట్… రాశికి అన‌సూయ సారీరాశి ఫ‌లాలు కామెంట్… రాశికి అన‌సూయ సారీ

ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టుడు శివాజీ.. మ‌హిళ‌ల వ‌స్త్ర‌ధార‌ణ గురించి చేసిన వ్యాఖ్య‌ల మీద పెద్ద దుమార‌మే రేగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తూ యాంక‌ర్, న‌టి అన‌సూయ చేసిన కామెంట్ల మీద సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది.

పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరుపుష్ప 2, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు

గత నెలలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతున్నపుడు మరీ అంచనాలేమీ లేవు. పైగా భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకు కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి. కానీ రిలీజ్ తర్వాత ఈ చిత్రం సంచలన వసూళ్లతో

కుక్కల సినిమాను పోటీపడి చూస్తున్నారుకుక్కల సినిమాను పోటీపడి చూస్తున్నారు

గత నవంబర్ లో విడుదలైన మలయాళ సినిమా ఎకో కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో రూపొంది యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. హైదరాబాద్ లో కొన్ని రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ అయిన ఘనత

ఆడియో వేడుకలో హీరో తల్లి పాట పాడితే…ఆడియో వేడుకలో హీరో తల్లి పాట పాడితే…

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు దశాబ్దాలకు పైగా తమను అలరిస్తున్న విజయ్.. ఈ సినిమాతో రిటైర్మెంట్ తీసుకోబోతుండడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తోంది. మలేషియాలో గత వారం

తెలివిగా అడుగులేస్తున్న లెనిన్తెలివిగా అడుగులేస్తున్న లెనిన్

దశాబ్దం నుంచి బ్లాక్ బస్టర్ కోసం తపించిపోతున్న అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు లెనిన్ మీదే ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. ఫస్ట్ లిరికల్ సాంగ్ పాజిటివ్ వైబ్స్ తేవడంతో అభిమానులకు ఉత్సాహం వచ్చేసింది.

తెలంగాణపై పవన్ స్పెషల్ ఫోకస్తెలంగాణపై పవన్ స్పెషల్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జనసేన కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేయాలని

తెలంగాణ స్థానికం పై జనసేన బిగ్ స్ట్రాటజీ!తెలంగాణ స్థానికం పై జనసేన బిగ్ స్ట్రాటజీ!

తెలంగాణలో త్వరలోనే 117 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలోనే వీటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు