hyderabadupdates.com movies
Photos : Stunning Mrunal Thakur

Photos : Stunning Mrunal Thakur

Related Post

ఆశలు రేకెత్తిస్తున్న ప్రేమికుల రోజు పోటీఆశలు రేకెత్తిస్తున్న ప్రేమికుల రోజు పోటీ

సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోయింది. ఐదు సినిమాలు రిలీజైతే.. ఒకటి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. రెండు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఒకటి యావరేజ్‌గా ఆడింది. ఒక్క చిత్రమే ఫ్లాప్ అయింది. దానికి కూడా ఉన్నంతలో బాగానే వసూళ్లు వచ్చాయి.