hyderabadupdates.com Celeb Gallery ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్!

ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్!

ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్! post thumbnail image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలె ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మిశ్రమ రివ్యూలు వచ్చినా వసూళ్లలో మాత్రం జోరు చూపింది.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమానే థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూడవచ్చు. ఈ చిత్రం నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, 2025 అక్టోబర్ 23న OTTలో విడుదల కానుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి విక్రయించబడ్డాయని, ఆ కారణంగానే నిర్మాతలు ప్రధాన మల్టీప్లెక్స్‌లలో హిందీ థియేట్రికల్ విడుదలను వదిలేశారని సమాచారం. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, పరిశ్రమలోని నివేదికలు “దే కాల్ హిమ్ OG” ఈ నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

The post ఓజీ..ఓటీటీ డేట్ ఫిక్స్! appeared first on Adya News Telugu.

Related Post

జీ స్వ్కేర్‌లో టీటీడీ ఆలయమా?జీ స్వ్కేర్‌లో టీటీడీ ఆలయమా?

జీ స్క్వేర్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టేలా ఒక అజెండా సిద్ధం అవుతోంది అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ను నడిపించేందుకు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు అని