hyderabadupdates.com Gallery టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్ post thumbnail image

ముంబై : ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీంతో పాటు మ‌రో మ్యాచ్ వెస్టిండీస్ తో జ‌ర‌గాల్సి ఉంది. ఈ సంద‌ర్బంగా మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి స్పందించాడు. స‌ఫారీల‌తో ఊహించ‌ని షాక్ త‌గిలింది. సూపర్ 8లలో దక్షిణాఫ్రికాపై జరిగిన ఓటమిని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మారువేషంలో ఉన్న వరంలా భావిస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో భార‌త జ‌ట్టులో కీల‌క‌మైన మార్పులు చేయాల్సి ఉంది.
కాగా టి20 ప్ర‌పంచ క‌ప్ కు సంబంధించి గ‌త రెండు ఎడిష‌న్ల‌లో వ‌రుస‌గా 12 విజ‌యాల త‌ర‌వ్ఆత భార‌త్ ఎదుర్కొన్న మొద‌టి ఓట‌మి. ఈ మ్యాచ్ అత్యంత కీల‌కం. దీనిపై ఫుల్ ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్-కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తీసుకు రావాలని ఆయన అనుకూలంగా ఉన్నారు. అక్షర్ పటేల్ ఆడుతుంటే, అతను 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో శివం దుబే, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 5వ స్థానంలో అక్షర్ కూడా వెళ్లవచ్చు అని పేర్కొన్నాడు.
The post టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

NDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటుNDA Alliance: బిహార్ ఎన్డీయే కుదిరిన సీట్ల సర్దుబాటు

    బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రి చిరాగ్‌

Tejas Crash Video: వెలుగులోకి ‘తేజస్‌’ కుప్పకూలిన కొత్త వీడియోTejas Crash Video: వెలుగులోకి ‘తేజస్‌’ కుప్పకూలిన కొత్త వీడియో

  దుబాయ్‌ ఎయిర్‌షోలో శుక్రవారం భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌ నమాంశ్‌ స్యాల్‌ మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలుP Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పై చిదంబరం సంచలన వ్యాఖ్యలు

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ పై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం