hyderabadupdates.com Gallery అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్

అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్ post thumbnail image

సెరియా : ప్ర‌పంచ టెన్నిస్ రంగంలో అత్యంత పాపుల‌ర్ ఆటగాడు సెరియాకు చెందిన నోవాక్ జ‌కోవిచ్. ఇప్ప‌టికే రికార్డ్ స్థాయిలో గ్లాండ్ స్లామ్స్ గెలుచుకున్నాడు. మ‌రో రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించినట్లయితే జకోవిచ్ రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని గెలుచుకుంటాడు . ఆస్ట్రేలియన్ ఓపెన్ పదమూడవ రోజు పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు.
ఇదిలా ఉండ‌గా నోవాక్ జకోవిచ్ రోజర్ ఫెదరర్ , రాఫెల్ నాదల్ నీడలో తన కెరీర్‌ను ప్రారంభించాడు . రాను రాను వారిద్దరినీ అధిగమించాడు . ప్ర‌స్తుతం టెన్నిస్ చరిత్రలో అగ్రస్థానంలో ఉన్నాడు. 38 ఏళ్ల సెర్బ్ ఆట‌గాడు రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ కిరీటాన్ని గెలుచుకునే చాన్స్ ఎక్కువ‌గా ఉంది. . అత్యధిక మేజర్‌లలో ఆస్ట్రేలియన్ మార్గరెట్ కోర్ట్‌తో సమంగా ఉన్నాడు . త‌ను 24 నాదల్ కంటే రెండు , ఫెదరర్ కంటే నాలుగు ఎక్కువ గ్లాండ్ స్లామ్స్ ఉన్నాయి.
నోవాక్ జకోవిచ్ ఇప్ప‌టి వ‌ర‌కు 101 ఏటీపీ టైటిళ్లు గెలుపొందాడు. అత్య‌ధిక వారాల పాటు టెన్నిస్ ర్యాంకింగ్స్ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతూ వ‌చ్చాడు. 428తో సహా అనేక టైటిళ్ల‌ను పొందాడు. త‌న కెరీర్ లో ఎక్కువ‌గా రికార్డులు ఆస్ట్రేలియా వేదిక‌గా మెల్ బోర్న్ లో ఉన్నాయి. ఈ సారి జ‌రిగే టైటిల్ లో హాట్ ఫెవ‌రేట్ గా ఉన్నాడు నోవాక్ జ‌కోవిచ్. తిరుగులేని రారాజుగా వెలుగొందుతాడు. త‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెలుచుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌ల్ లో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోయిన దాఖ‌లాలు లేవు.
The post అరుదైన రికార్డ్ కు చేరువ‌లో నోవాక్ జ‌కోవిచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌రఅవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర

హైద‌రాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు మాన‌వీయ కోణంతో ఆలోచించాల‌ని, రోగుల కు మెరుగైన సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌చివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీPM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

    ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.