Day: November 26, 2025

ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

రైతుల ప‌క్ష‌పాతిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హ‌యాం చిన్న‌దే అయినా.. ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేశార‌న్న వాద‌న ఉంది. ఇది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశంగా మారింది. 2004-09 మ‌ధ్య తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు..

స్మృతి పెళ్లికి బ్రేక్… ఎన్నెన్ని రూమర్లోస్మృతి పెళ్లికి బ్రేక్… ఎన్నెన్ని రూమర్లో

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రెండు రోజుల కిందట అర్ధంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి. మూడు రోజుల ముందు

సాయిరెడ్డి మనసులో మాట ఇదేనా?సాయిరెడ్డి మనసులో మాట ఇదేనా?

వైసీపీ మాజీ నాయకుడు మరియు రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజకీయ ఆలోచనలు ఇప్పుడు ఏ దిశలో ఉన్నాయి? ఆయన మళ్లీ వైసీపీలోకి రావాలనుకుంటున్నారు? లేక జనసేనలోకి వెళ్లే వ్యూహం చేస్తున్నారా? ఇవే ప్రస్తుతం జరుగుతున్న ముఖ్యమైన చర్చలు. సాయిరెడ్డి

ఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎంఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎం

ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు.

రవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదురవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదు

బాక్సాఫీస్ ఫలితాలతో పట్టింపు లేకుండా తన పని నటించడం వరకేననే ధోరణి రవితేజ ప్రత్యేకత. వేగంగా సినిమాలు చేయడం వల్లే ఫ్లాపులు పడుతున్నాయని అభిమానులు ఫీలవుతున్నప్పటికీ, ఆ స్పీడ్ ని సరిగ్గా వాడుకోకుండా డిజాస్టర్లు ఇస్తున్న దర్శకుల తప్పుని విస్మరించకూడదు. ఇటీవలే

వరం అడగకపోతేనే కింగుకు మంచిదివరం అడగకపోతేనే కింగుకు మంచిది

ఎల్లుండి విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య టయర్ 2 హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్ల హైక్స్ అడగడం మాములు విషయమైపోయింది.

పులివెందులలో ప్రజాదర్బార్… జగన్ ప్లాన్ ఏంటి?పులివెందులలో ప్రజాదర్బార్… జగన్ ప్లాన్ ఏంటి?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ నేటి నుంచి మూడు రోజులు పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలతో మమేకం

దారుణం.. హోమ్ వర్క్ చెయ్యలేదని స్టూడెంట్ ను అలా చేస్తారా?దారుణం.. హోమ్ వర్క్ చెయ్యలేదని స్టూడెంట్ ను అలా చేస్తారా?

పిల్లలకు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పించాలి. వారికి చదువు నేర్పుతూ భవిష్యత్తుకు బాటలు వేయాలి. అటువంటి టీచర్లు తమ విద్యార్ధిని చెట్టుకు వేలాడదీశారు. హోమ్ వర్క్ చేయలేదంటూ దారుణానికి ఒడిగట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో

ధనుష్ దగ్గర రూ.60 కోట్ల వాచీలుధనుష్ దగ్గర రూ.60 కోట్ల వాచీలు

ధనుష్ సినీ రంగంలోకి రావడానికి ముందే అతడి తండ్రి తమిళ పరిశ్రమలో చిన్న స్థాయి దర్శకుడు. అలా అని దాని వల్లేమీ కోలీవుడ్ అతడికి రెడ్ కార్పెట్ పరచలేదు. తొలి చిత్రం ‘తుళ్ళువదో ఎలమై’లో అతడి పాత్ర, లుక్స్ చూసి ఇతనేం

10 రోజుల్లో అఖండ… హైప్ సరిపోతుందా10 రోజుల్లో అఖండ… హైప్ సరిపోతుందా

సరిగ్గా ఇంకో పది రోజుల్లో అఖండ 2 విడుదల కానుంది. ఈసారి నార్త్ మార్కెట్ ఎక్కువగా టార్గెట్ చేసిన నిర్మాతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లు వేగవంతం చేశారు. ముంబైలో సాంగ్ లాంచ్ తో మొదలుపెట్టి వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా పలు