Day: February 27, 2026

భారత్ భారీ విజయం.. కానీ…భారత్ భారీ విజయం.. కానీ…

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు నెట్ రన్ రేట్

కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?కుంభకోణంలో ఈ అవినాష్ రెడ్డి ఎవరు?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం అక్ర‌మాల‌కు సంబంధించి ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు తాజాగా మ‌రో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి రిమార్డ్ రిపోర్టులో పేర్కొ న్నారు. ఈ కేసులో కోట్ల రూపాయ‌ల ముడుపులు చేతులు మారాయ‌ని..

‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!‘నీటి’ రాజకీయాలకు చంద్రబాబు నో!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను రాజకీయం చేయ‌ద‌ల్చుకోలేద‌ని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌నే తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టిన‌ప్పుడు.. తాను అడ్డుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని తెలిపారు. అప్ప‌ట్లో

`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?`లెస్స‌న్`పై నిప్పులు చెరిగిన సుప్రీం… అసలేంటిది?

కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఎన్ సీఈఆర్‌టీ సంస్థ‌.. 8వ త‌ర‌గ‌తి పాఠ్య పుస్త‌కంలో కొత్తగా చేర్చిన ఓ పాఠం దేశాన్ని పెనుకుదుపున‌కు గురి చేసింది. `న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో అవినీతి` పేరుతో తీసుకువ‌చ్చిన ఈ పాఠ్యాంశంపై వ‌రుస‌గా రెండో రోజు కూడా సుప్రీంకోర్టు కేంద్ర

అనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరిఅనిల్ సర్ప్రైజ్… దగ్గుబాటి + నందమూరి

దర్శకుడు అనిల్ రావిపూడి అందరి అంచనాలకు ఝలక్ ఇస్తూ తన కొత్త సినిమా ప్రకటన ఇచ్చేశారు. హీరో వెంకటేష్ తో పాటు మరో కథానాయకుడు ఎవరనే సస్పెన్స్ గురించి గత కొన్ని రోజులుగా చాలా లీకులు వచ్చాయి. ముఖ్యంగా ఫహద్ ఫాసిల్,

కొలిక్కి రాబోతున్న విశ్వంభర వ్యవహారంకొలిక్కి రాబోతున్న విశ్వంభర వ్యవహారం

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎంజాయ్ చేశాక మెగాస్టార్ ఫ్యాన్స్ దృష్టి క్రమంగా విశ్వంభర వైపు వెళ్తోంది. అయితే విడుదల ఎప్పుడనే దాని మీద స్పష్టత రాకపోవడంతో కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం జూలై

రామ్ అయోమయం తీరేది ఎప్పుడురామ్ అయోమయం తీరేది ఎప్పుడు

ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే ఉన్నా, రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పనవ్వలేదు. ప్రేక్షకులు తన నుంచి ఇంకేదో ఆశిస్తున్నారని అర్థమయ్యింది.

వివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకువివాదాస్పద సినిమాకు కోర్టు బ్రేకు

రేపు విడుదల కావాల్సిన కేరళ స్టోరీ 2 హఠాత్తుగా వాయిదా పడింది. పలువురు పిటీషనర్లు వేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువు ఇస్తూ ఆలోగా తదుపరి విచారణను పూర్తి చేయాల్సిందిగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?మరో తమిళ స్టార్ తో పూరి మూవీ?

విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ పూర్తి చేసుకుని కొత్త కాంబో కోసం ఎదురు చూస్తున్న టైంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ జాక్ పాట్ లాంటి ప్రాజెక్టు ఓకే చేయించుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు కానీ