Month: March 2026

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధ‌ర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒక‌సారి లేదా వీలునుబ‌ట్టి రెండు సార్లు చేప‌ల కూర కూడా వ‌డ్డించేందుకు..

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు మాసాల‌కు ఒక‌సారి ఆమె అక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. గత జ‌న‌వ‌రిలోనే కుప్పంలో ప‌ర్య‌టించిన ఆమె.. తాజాగా గ‌త మూడు

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇదిముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన రామాలయం ఎక్కడ ఉంది అంటారా? అమితాసక్తి గొలుపుతున్న ఈ అయోధ్య రామాలయాన్ని చూడాలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఏపీలోని

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలిపాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తాడు. మసూద మంచి హిట్ అయినప్పటికీ గుర్తింపు విషయంలో టీమ్ మొత్తం సమానంగా షేర్ తీసుకోవడంతో తను ఎక్కువగా

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరుఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరోబస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీసంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా రష్యా వంటి ఇతర దేశాల నుండి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు కొత్త ఒప్పందాలను

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కు ఎంత గౌరవమో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ అనుబంధం కేవలం అన్నదమ్ముల మధ్యనే కాదు, ఆ ఇంటి

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గత వారం విడుదల కావాల్సిన ‘టాక్సిక్’ మూవీ వాయిదా పడిందని.. ఆ వారంలో ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయని టెంప్ట్

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో