Day: April 16, 2026

పార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతంపార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతం

ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కొత్త పదవిని ప్రకటించిన పార్టీ అధిష్ఠానం ఆ పదవిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్

కిరణ్ అబ్బవరం‌ను మెచ్చుకోవాల్సిందేకిరణ్ అబ్బవరం‌ను మెచ్చుకోవాల్సిందే

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాడు కిరణ్ అబ్బవరం. తన సినిమాల రైటింగ్, మేకింగ్‌లోనూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యే కిరణ్.. తనకంటూ ఒక స్థాయి తెచ్చుకోవడం వెనుక తన కష్టం చాలానే ఉంది.

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లునమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో తొలి ఫ్లాప్ నమోదు కావడం ఖాయమని బయ్యర్లు చెబుతున్నారు. వరసగా మూడు వంద కోట్ల గ్రాసర్లు ఇచ్చి

ఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూ

శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత.. ఎం.ఎస్.రాజు. ఇప్పుడు నంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్న దిల్ రాజు సైతం తనకు ఎం.ఎస్.రాజునే ఇన్‌స్పిరేషన్ అంటారు. ఒక సమయంలో

వారణాసిని చుట్టుకున్న యుద్ధ మేఘాలువారణాసిని చుట్టుకున్న యుద్ధ మేఘాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. అయితే ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేందుకు వాతావరణం సహకరిస్తునట్టుగా లేదు. మిడిల్ ఈస్ట్ లో ఏర్పడ్డ యుద్ధం,

పవన్‌పై చీప్ కామెంట్స్… కమెడియన్ అరెస్ట్పవన్‌పై చీప్ కామెంట్స్… కమెడియన్ అరెస్ట్

స్టాండప్ కామెడీ షోల్లో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించలేక.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల మీద కామెంట్లు చేసి జనాలను నవ్వించాలని చూడడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో కొందరు హద్దులు దాటిపోతున్నారు. ఇటీవల పవ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్‌, కొణిదెల నిహారిక‌ల పేర్లు

కీలక బిల్లులపై బీఆర్ఎస్ వైఖరేంటే…?కీలక బిల్లులపై బీఆర్ఎస్ వైఖరేంటే…?

జాతీయ స్తాయిలో ఇప్పుడు రెండు కీలక అంశాలపై ఎడతెగని చర్చ నడుస్తోంది. ఈ బిల్లుల విషయంలో అధికార ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి తమదైన చర్చలను సాగిస్తున్నాయి. ఇక ఈ రెండు కూటములలో లేని తెలంగాణ విపక్ష పార్టీ బీఆర్ఎస్ తన వైఖరిపై