ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద కోట్ల వసూళ్లు మార్కును అందుకోవడం అనూహ్యం అంటే.. తర్వాతి రెండు చిత్రాలు కూడా ఆ ఘనతను చేరుకోవడం ఫిలిం ఇండస్ట్రీకి
ఏ బ్యాగ్రౌండ్ లేని ఒక కొత్త కుర్రాడు.. లుక్స్ పరంగా చూస్తే హీరోలా అనిపించడు.. అలాంటోడు తొలి చిత్రంతోనే వంద కోట్ల వసూళ్లు మార్కును అందుకోవడం అనూహ్యం అంటే.. తర్వాతి రెండు చిత్రాలు కూడా ఆ ఘనతను చేరుకోవడం ఫిలిం ఇండస్ట్రీకి
ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం 1999లో విడుదలైన ది మమ్మీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ ఉంది. రెండో భాగంగా వచ్చిన మమ్మి రిటర్న్స్ సైతం బ్లాక్ బస్టర్ అయ్యింది. జాకీ ఛాన్ ని తీసుకొచ్చి మమ్మీ 3లో నటింపజేస్తే అది
లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ
టాలీవుడ్ స్టార్ హీరోలు స్టేజ్ ఎక్కితే చాలు, ఇకపై ఏడాదికి రెండు మూడు సినిమాలు పక్కా అని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చేస్తుంటారు. సినిమా ఆలస్యం కావడంతో కాస్త అసహనంగా ఉన్న అభిమానులను కూల్ చేయడానికి ఈ స్పీడ్ మంత్రం బాగానే పనిచేస్తుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత…
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా, గ్యాస్ రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్నిదేశాల్లో చమురు నిల్వలు అడుగంటి.. కార్యకలాపాలను నిలిపేసుకున్నారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు సహా.. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శుక్రవారం సాయంత్రం ఏకబిగిన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఇంకా బ్యాలన్స్ షూటింగ్ కి కావాల్సిన బడ్జెట్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, అవి సమకూరగానే