Day: April 19, 2026

దురంధర్ 2 ముందుకు – పుష్ప 2 వెనక్కుదురంధర్ 2 ముందుకు – పుష్ప 2 వెనక్కు

మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్ చేయలేరనే అంచనాను పూర్తి తల్లకిందులు చేస్తూ దురంధర్ ది రివెంజ్ ఆ లాంఛనాన్ని సగర్వంగా పూర్తి చేసింది. ట్రేడ్ సమాచారం

బిల్లు వ్యతిరేకతపై విశ్లేషకులు ఏమంటున్నారు?బిల్లు వ్యతిరేకతపై విశ్లేషకులు ఏమంటున్నారు?

దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా… కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అడ్డుకుంది. ఫలితంగా జనాభా లెక్కలతో సంబంధం లేకుండా జరిగిపోతుందనుకున్న డీలిమిటేషన్ కు అడ్డుకట్ట పడిపోయింది. దక్షిణాది

ఏపీకి మోడీ వ‌రాలుఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ కాలంగా ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కూడా ఎదురు చూస్తున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపించింది. దీనిలో ప్ర‌ధానంగా రాజ‌మండ్రి-విశాఖ‌ల మ‌ధ్య రెండు

జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బ‌హుభాషా న‌టుడు.. ప్ర‌కాష్‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు.. ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది స‌రికాద‌న్నారు. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన వారు.. ఇలా

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సర్జరీఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు

హాట్ టాపిక్… టాక్సిక్ వచ్చినా పెద్ది ఆగడాహాట్ టాపిక్… టాక్సిక్ వచ్చినా పెద్ది ఆగడా

జూన్ 4 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న టాక్సిక్ మళ్ళీ వాయిదా పడుతుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాక పోవడం, దీనికన్నా ముందే యష్ రామాయణ ప్రమోషన్లలో దిగడం

బీజేపీకి బలం పెరిగితే టీడీపీని కూడా…బీజేపీకి బలం పెరిగితే టీడీపీని కూడా…

నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో వీగిపోయిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై తనదైన శైలి గళం విప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… తాజాగా శనివారం

ట్రెండింగ్ ఉంది కానీ టికెట్ల స్పీడ్ పెరగాలిట్రెండింగ్ ఉంది కానీ టికెట్ల స్పీడ్ పెరగాలి

నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో ఎవరికి వారు సక్సెస్ పట్ల తమ ధీమా వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టేసి ఆనందాన్ని పంచేసుకున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ఈ విషయంలో కొంచెం పై చేయి చూపిస్తుండగా టాక్స్, రివ్యూలు మిశ్రమంగా ఉన్నా ‘పాపం

ఇంత వయొలెన్స్ ఏంటి రవిబాబూఇంత వయొలెన్స్ ఏంటి రవిబాబూ

నటుడిగా రవిబాబుకి ఎంత పేరుందో దర్శకుడిగా అతన్ని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా పెద్దదే. అల్లరి లాంటి యూత్ ఫుల్ స్టోరీ తీసినా, అనసూయ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మెప్పించినా ఆయనకే చెల్లింది. నచ్చావులే, అమరావతి లాంటి చెప్పుకోదగ్గ హిట్స్

జగన్ ‘అక్రమ పొత్తు’పై విరుచుకుపడిన షర్మిలజగన్ ‘అక్రమ పొత్తు’పై విరుచుకుపడిన షర్మిల

బిల్లు ఏదైనా సరే.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాజకీయ వర్గాలు విస్తుపోయే విధంగా బీజేపీ భజనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో జగన్‌కు సిగ్గుండాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల