Day: April 30, 2026

ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రాముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. బుధ‌వారం ముష్కిన్ చెరువు ఎఫ్ టీ ఎల్ (ఫుల్ ట్యాంక్) ను అధికారులు ప‌రిశీలించారు. తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. కొంద‌రు పావులుగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఇక్క‌డి నుంచి ఖాళీ

తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందితెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది

అమ‌రావ‌తి : ఈ లోకం ఉన్నంత దాకా తెలుగు జాతి ఉంటుంద‌ని , తెలుగు జాతి క‌ల‌కాలం ఉన్నంత వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ వెలుగుతూనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. బుధ‌వారం

ప‌ర్యాట‌క రంగంపై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ప‌ర్యాట‌క రంగంపై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల

వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్వాహ‌న‌దారుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది వాహ‌న‌దారుల‌కు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్

రైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడురైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడు

అమరావతి : రైతులు న‌ష్ట పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయం

జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్

హైద‌రాబాద్ : ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటక శాఖతో సమన్వయం

మిగిలిన న‌క్స‌లైట్లు లొంగి పోవాలి : సీఎంమిగిలిన న‌క్స‌లైట్లు లొంగి పోవాలి : సీఎం

హైద‌రాబాద్ : స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.