గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు హీరో యష్, నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించారు. కొత్త డేట్ ప్రస్తావించలేదు కానీ త్వరలో అని మాత్రమే చెప్పారు.