దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ(తుది దశ) పోలింగ్ బుధవారం సాయంత్రం