Day: May 1, 2026

రెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలిరెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలి

పెద్ది విడుదల తేదీ డిస్కషన్లు ఎడతెగడం లేదు. జూన్ 4 పక్కా అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, అభిమాన సంఘాల మధ్య చర్చ జరుగుతుండగా నిర్మాతల వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు. ఈసారి తొందరపడకూడదనే ఉద్దేశంతో కొత్త పోస్టర్ రెడీ

సమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్షసమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్ష

కమెడియన్ సత్య హీరోగా రూపొందిన జెట్లీ రేపు విడుదలకు రెడీ అయిపోయింది. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ఇక తీర్పు చెప్పాల్సింది ప్రేక్షకులే. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో బలమైన హాస్య పాత్రలతో తన ఉనికిని చాటుకున్న సత్య

ప్యారడైజ్ పాట రాకపోతే..ప్యారడైజ్ పాట రాకపోతే..

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ప్రతి ప్రోమోతోనూ ఈ

చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!

మనిషి తన పనులను మరింత సులభతరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నాడు. అయితే అదే సాంకేతికతను వినియోగించి అక్రమార్కులు కూడా స్వైర విహారం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఏపీలో గురువారం ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈ

హ‌నుమంత‌న్న శాంతించిన‌ట్టేనా?!హ‌నుమంత‌న్న శాంతించిన‌ట్టేనా?!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. వీ హ‌నుమంత‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌దవి ద‌క్కింది. అంతేకాదు.. ఆయ‌న‌కు మంత్రి హోదాను కూడా క‌ట్ట‌బెట్టారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ఉండే హోదాను ఆయ‌న‌కు క‌ట్ట‌బెడుతూ.. తాజాగా స‌ర్కారు ఉత్తర్వులు

పిచ్చి పీక్స్… అమెరికా పాస్ పోర్టులో ట్రంప్ ఫోటోపిచ్చి పీక్స్… అమెరికా పాస్ పోర్టులో ట్రంప్ ఫోటో

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు.. ఇలాంటి ఒక అధ్యక్షుడు పాలించాడా? అన్న అనుమానం భవిష్యత్ తరాలకు కలిగేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు తరచూ సంచలనంగా మారుతున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా

టీఆర్ఎస్ ఇక కవిత సొంతంటీఆర్ఎస్ ఇక కవిత సొంతం

టీఆర్ఎస్.. తెలుగు నేల రాజకీయాల్లో ఇట్టే పరిచయం అక్కర్లేని పేరు. ఓ ఉద్యమ పార్టీగా ప్రయాణం మొదలుపెట్టిన టీఆర్ఎస్,,, తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసింది. ఆపై తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టింది. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణను పాలించింది. ప్రస్తుతం

విసుగెత్తించేస్తున్న వాయిదా వార్త‌లువిసుగెత్తించేస్తున్న వాయిదా వార్త‌లు

ఒక‌ప్పుడు సినిమా మొద‌లైన‌పుడే రిలీజ్ డేట్ ఇచ్చేవాళ్లు. ఆ డేట్‌కు క‌ట్టుబ‌డే సినిమాలను విడుద‌ల చేసేవాళ్లు. కొన్ని సినిమాలు మేకింగ్ మ‌ధ్య‌లోకి వ‌చ్చాక విడుద‌ల తేదీని ఖ‌రారు చేసుకునేవి. ఏ ద‌శ‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించినా స‌రే.. దాన్ని అందుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డేవారు.

టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫౌజీటార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫౌజీ

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప మిగిలినదంతా పూర్తయ్యిందని యూనిట్ సమాచారం. అక్టోబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని పనులు వేగవంతం చేశారని అంటున్నారు. తొలుత

యువ ద‌ర్శ‌కుడికి కోపమొచ్చిందియువ ద‌ర్శ‌కుడికి కోపమొచ్చింది

చాలా త‌క్కువ‌ బ‌డ్జెట్లో, స్టార్ ఇమేజ్ లేని న‌టీన‌టులంతో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తీసి తెలుగు ప్రేక్ష‌కులను అమితంగా ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్. విష‌యం ఉన్న వాళ్లు ఎంత ప‌రిమిత వ‌న‌రులున్నా ప్ర‌తిభ చాటుకోగ‌ల‌ర‌ని అత‌ను రుజువు