Day: May 2, 2026

ముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్టముందుండి న‌డిపించ‌డంలో చంద్ర‌బాబు దిట్ట

అమరావతి : ప‌ని చేయ‌డ‌మే కాదు ప‌ని చేయించ‌డంలో నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన అరుదైన నాయ‌కుడు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. డిన్నర్ విత్ రియల్ విన్నర్స్ సమావేశంలో సీఎం పనితీరును వివరించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా

ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలోఅత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా

గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్గాంధీ హాస్పిటల్‌లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని గాంధీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌‌ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు, ప్రజలకు ఉచితంగా అవయవ మార్పిడి

విద్యార్థుల సామాగ్రి స‌కాలంలో అందించాలి : సీఎంవిద్యార్థుల సామాగ్రి స‌కాలంలో అందించాలి : సీఎం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్యా వ్య‌వ‌స్థ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందించ గలిగితే

రాష్ట్రంలో విద్యుత్ కొర‌త లేకుండా చూడాలిరాష్ట్రంలో విద్యుత్ కొర‌త లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం