Month: May 2026

జెట్లీ సినిమాకు పెద్ద షాక్జెట్లీ సినిమాకు పెద్ద షాక్

ఈ శుక్ర‌వారం మంచి అంచ‌నాల మ‌ధ్య రిలీజ‌వుతోంది జెట్లీ సినిమా. ఐతే హైద‌రాబాద్‌లో టాప్ మ‌ల్టీప్లెక్స్ ఛైన్స్ అయిన ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్టీ లాంటి థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల కావ‌ట్లేదు. ఇంకా చాలా వ‌ర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని

లోకేశ్ ‘యాక్షన్ ప్లాన్’ అదిరిందా ?లోకేశ్ ‘యాక్షన్ ప్లాన్’ అదిరిందా ?

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ అద్భుత ఫలితాలు రాబడుతూ సత్తా చాటుతున్నారు. పార్టీ నిర్వహణలో ఇప్పటికే ఓ బెంచ్ మార్క్ విజయాన్ని నమోదు చేసుకున్న లోకేశ్… ఇప్పుడు మంత్రి హోదాలోనూ రికార్డు విక్టరీని నమోదు చేశారు. గురువారం విడుదలైన

పెళ్ళికి ముందే సంబంధాలు… అవి తెలియక పెళ్ళి చేసుకొని..పెళ్ళికి ముందే సంబంధాలు… అవి తెలియక పెళ్ళి చేసుకొని..

ఆధునిక సమాజంలో విచ్చలవిడితనం అంతకంతకూ పెరుగుతోంది. దంపతుల్లోని ఒకరి విచ్చలవిడితనం మరొకరిని తనువు చాలించేలా చేస్తోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు… కుటుంబపరంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా… ఏమాత్రం హద్దులు లేని శృంగార యావ సంసార బంధాలను

జెనీలియా భర్తది భలే టైమింగ్జెనీలియా భర్తది భలే టైమింగ్

రేపు మరాఠి కం బాలీవుడ్ మూవీ రాజా శివాజీ థియేటర్లలో అడుగు పెడుతోంది. బొమ్మరిల్లు, ఆరెంజ్ భామ జెనీలియా డిసౌజా భర్త రితేష్ దేశముఖ్ ఇందులో హీరోగా నటించడమే కాదు దర్శకత్వం కూడా వహించాడు. ఛత్రపతి శివాజీ మీద ఇప్పటికే ఎన్నో

రెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలిరెహమాన్ భయ్యానే బరువు తగ్గించాలి

పెద్ది విడుదల తేదీ డిస్కషన్లు ఎడతెగడం లేదు. జూన్ 4 పక్కా అని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, అభిమాన సంఘాల మధ్య చర్చ జరుగుతుండగా నిర్మాతల వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రావడం లేదు. ఈసారి తొందరపడకూడదనే ఉద్దేశంతో కొత్త పోస్టర్ రెడీ

సమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్షసమ్మర్ సీజన్లో సత్య సత్తాకు పరీక్ష

కమెడియన్ సత్య హీరోగా రూపొందిన జెట్లీ రేపు విడుదలకు రెడీ అయిపోయింది. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ఇక తీర్పు చెప్పాల్సింది ప్రేక్షకులే. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో బలమైన హాస్య పాత్రలతో తన ఉనికిని చాటుకున్న సత్య

ప్యారడైజ్ పాట రాకపోతే..ప్యారడైజ్ పాట రాకపోతే..

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. నేచురల్ స్టార్ నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో ‘దసరా’ తర్వాత రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ప్రతి ప్రోమోతోనూ ఈ

చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!

మనిషి తన పనులను మరింత సులభతరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నాడు. అయితే అదే సాంకేతికతను వినియోగించి అక్రమార్కులు కూడా స్వైర విహారం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఏపీలో గురువారం ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈ

హ‌నుమంత‌న్న శాంతించిన‌ట్టేనా?!హ‌నుమంత‌న్న శాంతించిన‌ట్టేనా?!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. వీ హ‌నుమంత‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌దవి ద‌క్కింది. అంతేకాదు.. ఆయ‌న‌కు మంత్రి హోదాను కూడా క‌ట్ట‌బెట్టారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ఉండే హోదాను ఆయ‌న‌కు క‌ట్ట‌బెడుతూ.. తాజాగా స‌ర్కారు ఉత్తర్వులు

పిచ్చి పీక్స్… అమెరికా పాస్ పోర్టులో ట్రంప్ ఫోటోపిచ్చి పీక్స్… అమెరికా పాస్ పోర్టులో ట్రంప్ ఫోటో

ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాకు.. ఇలాంటి ఒక అధ్యక్షుడు పాలించాడా? అన్న అనుమానం భవిష్యత్ తరాలకు కలిగేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు తరచూ సంచలనంగా మారుతున్నాయి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా