Author: Ai Generated Article, credits to ogrinal website

Lucky numbers and collusion: how an Indian cement cartel came unstuckLucky numbers and collusion: how an Indian cement cartel came unstuck

India’s largest oil explorer, ONGC, uncovered a decade-long cement price-fixing cartel involving Dalmia Bharat, India Cements, and Shree Digvijay. The companies allegedly colluded on bids, even citing numerology for identical

రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డిరెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం

ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ

సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్

అహ్మ‌దాబాద్ : త‌న సార‌థ్యంలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండుసార్లు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్. ఇది అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఆడ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నాడు. ఇది

టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయంటీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

అహ్మ‌దాబాద్ : భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి. ఇది ఎవ‌రూ ఊహించని విజ‌యం అన్నాడు. ఇలాంటి అరుదైన

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితంటి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం

అహ్మ‌దాబాద్ : త‌న శిక్ష‌ణ‌లో రాటు దేలిన భార‌త జ‌ట్టు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ క‌ప్ ను ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు అంకితం ఇస్తున్నాన‌ని

మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాంమూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే మూసీ రాగం ఎత్తుకున్నారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు.

భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టును అభినందించారు. ఇదే స‌మ‌యంలో త‌మ కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్

అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్

అహ్మ‌దాబాద్ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను త‌న సార‌థ్యంలో రెండుసార్లు విశ్వ విజేత‌గా నిల‌వ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని, త‌మ కుర్రాళ్లు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక మ్యాచ్ లో కీల‌క భూమిక

చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియాచ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా

అహ్మ‌దాబాద్ : స‌మిష్టిగా కృషి చేస్తే ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా ఛేదించ వ‌చ్చని నిరూపించారు సూర్య కుమార్ యాదవ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఆటగాళ్లు. నిన్న‌టి దాకా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ఆటగాళ్లు ఇప్పుడు నీరాజ‌నాలు అందుకుంటున్నారు. సెంటిమెంట్ కు మంగ‌ళం