హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతపు అస్తిత్వానికి భంగం కలిగించేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట