Category: movies

అవకాశాలు టన్నుల్లో..విజయాలు గ్రాముల్లోఅవకాశాలు టన్నుల్లో..విజయాలు గ్రాముల్లో

మాస్ జాతర ఫలితం గురించి బాక్సాఫీస్ కు క్లారిటీ వచ్చేసినట్టే. గత కొంత కాలంగా మిమ్మల్ని పెట్టిన చిరాకును దీంతో తగ్గిస్తానని స్టేజి సాక్షిగా చెప్పిన రవితేజ మరోసారి మాట తప్పేశారు. రొటీన్ కంటెంట్ తో అంతకంటే రెగ్యులర్ ట్రీట్ మెంట్

ఎస్ఎస్ఎంబి 29 – రాజమౌళి మార్క్ ఆవిష్కరణఎస్ఎస్ఎంబి 29 – రాజమౌళి మార్క్ ఆవిష్కరణ

నవంబర్ నెల ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన మూవీ లవర్స్ కోరుకున్న ఘడియలు వచ్చేస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీ పదానికి కొత్త అర్థం ఇచ్చేలా రూపొందుతున్న మహేష్ బాబు – రాజమౌళి కలయికలోని సినిమాకు సంబంధించిన తొలి రివీల్ ఈ నెల 15

అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. సుప‌రిపాల‌న అందించేందుకు.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న విధానంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా ప్ర‌కృతి విప‌త్తులు, మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి.

బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

రాందేవ్ బాబాగా ప్ర‌చారంలో ఉన్న ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ క్రియా యోగ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడ‌ద చుట్టుకుంది. పతంజ‌లి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు..

ది ‘కింగ్’ ఖాన్ ఈజ్ బ్యాక్ది ‘కింగ్’ ఖాన్ ఈజ్ బ్యాక్

చాలా ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్.. 2023లో ‘పఠాన్’తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. అది ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. దాని కంటే ముందు షారుఖ్ నటించిన ‘జీరో’

 రాజా సాబ్ మెడ మీద ఒత్తిడి కత్తి రాజా సాబ్ మెడ మీద ఒత్తిడి కత్తి

ఈ వారం మినహాయిస్తే జనవరి 9 సరిగ్గా అరవై రోజుల దూరంలో ఉంది. అంటే ది రాజా సాబ్ విడుదలకు ఉన్న నిడివన్న మాట. అయితే ఇప్పటిదాకా రెండు టీజర్లు వచ్చాయి కానీ ఒక్క లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ కాలేదు.

పాపం కవిత..కేటీఆర్ ను తగులుకున్న రేవంత్!పాపం కవిత..కేటీఆర్ ను తగులుకున్న రేవంత్!

తనపై కొందరు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని కల్వకుంట్ల కవిత కొద్ది రోజుల క్రితం చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు కేటీఆర్ కూడా తనను పట్టించుకోలేదని, చాలా రోజులు తనతో మాట్లాడలేదని

పీకే మ‌ద్ద‌తు దారు హ‌త్య, మారిన రాజ‌కీయంపీకే మ‌ద్ద‌తు దారు హ‌త్య, మారిన రాజ‌కీయం

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో వారం రోజుల్లో తెర‌ప‌డ‌నుంద‌న‌గా.. తీవ్ర‌సంచ‌ల‌న ఘ‌ట‌న చో టు చేసుకుంది. ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. అంతో ఇంతో ప్ర‌శాంతంగానే పార్టీల‌ ప్ర‌చా రాలు సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో వారంలోనే ఈ ప్ర‌చారానికి

రాజ‌శేఖ‌ర్‌కు ఆ సిండ్రోమ్రాజ‌శేఖ‌ర్‌కు ఆ సిండ్రోమ్

ఒక‌ప్పుడు టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖర్ ఒక‌రు. 90వ ద‌శ‌కంలో అంకుశం, అల్ల‌రి మ‌గాడు, ప్రియుడు లాంటి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు అభిమానులు యాంగ్రీ యంగ్‌మ్యాన్ అని పిలుచుకునే ఈ సీనియ‌ర్ హీరో. ఐతే చాలామంది సీనియ‌ర్

హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడుహైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడు

ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి. ఈ అర్జెంటీనా క్రీడాకారుడు ఫుట్ బాల్ క్రీడను అభిమానించే వారికి ఒక దేవుడిగా కొలుస్తారు. 5 అడుగుల 7 అంగుళాలు ఉండే మెస్సీకి సంబంధించిన