విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా విశాఖ ఉత్సవం కొనసాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్ను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’