హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. యువతకు వివిధ అంశాలపై నైపుణ్యాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో నిర్వహించిన బడ్జెట్ ప్రిపరేటరీ