పెద్ది అచ్చియమ్మ జాన్వీ కపూర్ విజయవాడలో సందడి! 🔥✨ Description: #Peddi ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ విజయవాడకు చేరుకుంది. అచ్చియమ్మగా ప్రేక్షకుల ముందుకు రానున్న జాన్వీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. 🎬❤️ #Peddi #JanhviKapoor #RamCharan #Achiyyamma #PeddiPreReleaseEvent #Vijayawada #Tollywood #TeluguCinema #MovieUpdates #TeluguShorts #viralshorts