Day: April 15, 2026

సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్ర‌భాక‌ర్సమ్మె పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కోరారు. ఉద్యోగుల సమస్యలను సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అన్నారు. ఆర్టీసీ

ప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బాప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బా

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తున్న రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇషాన్ కిష‌న్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. హైద‌రాబాద్ బౌల‌ర్ల దెబ్బ‌కు విల విల లాడింది రాజస్థాన్.

అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?

అమ‌రావ‌తి : బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్షకు పూనుకున్నానని అన్నారు. నేను అడుగుతున్న

మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్మ‌హోన్న‌త మాన‌వుడు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

వికారాబాద్ జిల్లా : భార‌త దేశానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ దిక్సూచిగా మారార‌ని కొనియాడారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలె, డాక్టర్

స్పూర్తి దాయకం డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవితంస్పూర్తి దాయకం డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవితం

హైద‌రాబాద్ : మ‌హోన్న‌త మాన‌వుడు, భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న జీవితంలో చేసిన కీల‌క‌మైన వ్యాఖ్య‌లు ఇక్క‌డ మీ కోసం అందిస్తున్నాం. 1. చరిత్రను మరచిపోయిన వారు చరిత్రను

7 Malayalam Films on OTT to Watch on Vishu 2026: Guruvayoor Ambalanadayil, Snehaveedu to Bharathanatyam7 Malayalam Films on OTT to Watch on Vishu 2026: Guruvayoor Ambalanadayil, Snehaveedu to Bharathanatyam

Cast: Saikumar, Saiju Kurup, Abhiram Radhakrishnan, Kalaranjini, Sreeja Ravi, Divya M. Nair, Sruthy Suresh, Nandu Pothuval, Swathi Das Prabhu, Jinil Rex, Jivin Rex Director: Krishandas Murali Genre: Comedy Drama Runtime: