అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఆధ్యాత్మకత ఉట్టి పడేలా ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా